Hyderabad: మారుతున్న సమాజంలో ఎవరు ఎవరికి ఎడిక్ట్ అవతున్నారనేది అర్థంకాని పరిస్థితుల్లో ఉంటున్నాము. కుటుంబ కలహాలతో ఒకరినొకరు చంపుకుంటున్న రోజుల్లో మూగజీవాలపై ప్రేమను కురిపిస్తున్నారు.
ప్రస్తుతం చాలామంది ఇంట్లో కుక్కలను, పిల్లులను పెంచుకుంటారు. వాటిని కూడా ఇంట్లో మనుషులానే ప్రేమగా సాకుతుంటారు. అవి ఎంత అల్లరి చేసినా వారికి ముద్దుగానే ఉంటాయి. ఇక యజమానులపై పెట్స్ కూడా అంతే విశ్వాసంగా ఉంటాయి. యజమానికి ఏదైనా ఆపద వస్తే వారిని కాపాడడానికి ప్రాణాలు ఇవ్వడానికి అయినా, ప్రాణాలు తీయడానికి అయినా అవి వెనుకాడవు. ఇలాంటి సంఘటనలు మనం ఇప్పటివరకు చాలానే చూసాం. కానీ.. ఎంత కాదు అనుకున్నా అవి జంతువులు అనేది కొన్ని సంఘటనలు…