Home
Catch
Catch News
-
Virat Kohli Catch: మిచెల్ మార్ష్ ఆ క్యాచ్ పట్టుంటే.. మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదే!
Virat Kohli`s Catch Dropped By Mitchell Marsh: ‘ఓ క్యాచ్.. మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తుంది’ అని క్రికెట్లో ఓ సామెత ఉంది. అది మరోసారి రుజువైంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 టైటిల్ ఫెవరేట్ అయిన ఆస్ట్రేలియా జట్టుకు క్యాచ్ మిస్ చేస్తే.. ఫలితం ఎలా ఉంటుందో తెలుసొచ్చింది. ఛేజింగ్ కింగ్ ‘విరాట్ కోహ్లీ’ పొరపాటున ఇచ్చిన క్యాచ్ను ఆసీస్ ఫీల్డర్ మిచెల్ మార్ష్ నేలపాలు చేశాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కోహ్లీ.. అద్భుత… -
Kohli: విరాట్ కోహ్లీ అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శన.. లాంగ్ డైవ్ ఎలా వేశాడో చూడండి
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తాడని క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే. కింగ్ కోహ్లి భారత్లోనే కాదు ప్రపంచంలోనే టాప్ ఫీల్డర్లలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఫీల్డింగ్ లో అద్భుతమైన క్యాచ్లు పడుతూ.. అద్భుతంగా మైదనమంతా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటాడు. రేపు ప్రారంభమయ్యే వరల్డ్ కప్ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. అయితే కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్ కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
Viral Catch Video: అరె.. ఏంట్రా ఆ క్యాచ్! మస్త్ పట్టినవ్ పో
Roelof van der Merwe takes a brilliant catch to dismiss Moeen Ali in The Hundred: క్రికెట్ ఆటగాళ్లు తమ ఫీల్డింగ్ విన్యాసాలతో అద్భుత క్యాచ్లు పడుతుంటారు. ఒక్కోసారి ఎవరూ ఊహించని రీతిలో క్యాచ్ అందుకుని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తారు. మైదానంలో పరుగెత్తుతూ క్యాచ్ అందుకోవడం, బౌండరీ లైన్ వద్ద డైవ్ చేస్తూ బంతిని అందుకోవడం, ఒంటిచేత్తో బంతిని పట్టడం లాంటివి ఎన్నో స్టన్నింగ్ క్యాచ్లను మనం చూసే ఉంటాం. అయితే… -
Goosebumps Video: గోడలోకి చొచ్చుకెళ్లిన పాము.. చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్
ఓ వ్యక్తి గోడ లోపలికి వెళ్లిన పామును బయటికి తీసి రక్షిస్తాడు. పామును పట్టే కర్రతో మెల్లగా ఇటుకలను కదిలిస్తూ.. కొద్దికొద్దిగా మట్టిని తీస్తుంటాడు. అయితే పాము తోక బయట కనపడగానే వెంటనే పట్టుకుంటాడు. దాని తరువాత.. స్నేక్ క్యాచర్ నెమ్మదిగా పామును ఇటుక దిమ్మెల నుండి బయటకు తీసి ఒక బాక్స్ లో లాక్ చేస్తాడు. -
England vs Australia: ఒక్క క్షణంలో చేజారిన క్యాచ్.. అందరు షాక్..!
స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తుండగా.. బంతి అతని బ్యాట్కు తగిలి లెగ్ స్లిప్ లో ఉన్న బెన్ స్టోక్స్ వద్దకు వెళ్లింది. ఆ బంతిని ఒక చేత్తో క్యాచ్ పట్టినప్పటికీ.. ఆ తర్వాతి క్షణం బంతి చేజారింది. దీంతో అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. -
Stunning Catch: కోహ్లీ లాగే.. జోరూట్ స్టన్నింగ్ క్యాచ్
జో రూట్ పట్టిన.. ఇలాంటి స్టన్నింగ్ క్యాచ్ కు ముందు.. విరాట్ కోహ్లీ కూడా అలాంటి క్యాచ్నే పట్టుకున్నాడు. -
Virat Kohli Catch: ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. సంభ్రమాశ్చర్యాలకు గురైన భారత ప్లేయర్స్!
Virat Kohli’s stunning catch leaves Romario Shepherd in shock: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫీల్డింగ్ విన్యాసంతో మరోసారి ఆకట్టుకున్నాడు. గురువారం బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో స్టన్నింగ్ క్యాచ్తో ఔరా అనిపించాడు. తనకే సాధ్యమైన ఫీల్డింగ్ విన్యాసంతో సహచర ఆటగాళ్లతో సహా అభిమానులు, కామెంటేటర్లను సంభ్రమాశ్చర్యానికి గురిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలి మ్యాచ్లో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా… -
Faf du Plessis Catch: డుప్లెసిస్ సెన్సేషనల్ క్యాచ్.. ఈ వయసులోనూ సూపర్ డైవింగ్!
Faf du Plessis Skipper Takes Sensational Catch to Dismiss Tim David in MLC 2023: మేజర్ లీగ్ క్రికెట్ (ఎమ్ఎల్సీ) 2023లో టెక్సస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. సూపర్ డైవ్తో బంతిని అందుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. 39 ఏళ్ల వయసులోనూ ఫీట్స్ చేస్తూ తన ఫిట్నెస్ ఏ రేంజ్లో ఉందో నిరూపించుకుంటున్నాడు. ఎమ్ఎల్సీ 2023లో భాగంగా మంగళవారం ముంబై న్యూయార్క్తో జరిగిన మ్యాచ్లో… -
Mohammed Siraj Catch: డైవింగ్ చేస్తూ.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్! సిరాజ్ వీడియో వైరల్
Mohammed Siraj takes superb catch to dismiss Jermaine Blackwood in IND vs WI 1st Test: ‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అని క్రికెట్లో ఓ సామెత ఉంటుంది. అది ఊరికే రాలేదు. ఎంత గొప్ప బౌలర్లు ఉన్నా, భీకర బ్యాటర్లు ఉన్నా.. సరైన ఫీల్డింగ్ లేకపోతే ఒక్కోసారి ఓటమి తప్పదు. క్రికెట్లో మ్యాచ్ గెలవాలంటే ‘ఫీల్డింగ్’ చాలా ముఖ్యం. సరైన ఫీల్డింగ్ ఉంటే.. ఓటమి అంచున ఉన్నా గెలిచే అవకాశాలు ఉంటాయి. అందుకే… -
Marnus Labuschagne Catch: మార్నస్ లబుషేన్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన హ్యారీ బ్రూక్! వైరల్ వీడియో
Marnus Labuschagne takes Stunnar Catch to Dismiss Harry Brook in Ashes 2023: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్ను పక్కకు దూకుతూ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో బౌండరీ ఖాయం అనుకున్న బ్రూక్.. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇంగ్లీష్ గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్ 2023లోని తొలి టెస్ట్ మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో…
తాజావార్తలు
-
Bangladesh Measles Outbreak: బంగ్లాదేశ్లో మీజిల్స్ కలకలం.. 1,361 మంది మృతి.. భారత్కు కూడా ముప్పు ఉందా?
-
Vaibhav Sooryavanshi: 53 బంతుల్లో 204 పరుగులు.. లిస్ట్-ఏ క్రికెట్లో విధ్వంసకర రికార్డులు!
-
200MP + 200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీ, ARRI సినిమాటిక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max లాంచ్..!
-
UAE Captain Basil Hameed: వైభవ్ను ఆపడం చాలా కష్టం.. ఓటమి షాక్ నుంచి కోలుకోవడానికి టైమ్ పడుతుంది.!
-
Tata Motors Car Price Hike: టాటా కారు కొనాలనుకుంటున్నారా?.. డిసెంబర్ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయ్.. ఎంతంటే?
ట్రెండింగ్
-
Violence Against Women: హింసకు కొత్త రూపం.. డిజిటల్ ప్రపంచంలో మహిళలకు భద్రత ఏది.?
-
Tilak Varma: ఎలాంటి మాటల్లేవ్.. నేను చూసిన ‘ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే’..! వైభవ్ పై కెప్టెన్ ప్రశంసలు..
-
Vaibhav Sooryavanshi: రికార్డ్స్ గురించే ఆలోచించలేదు.. అలా ఉండడంతో స్వేచ్ఛగా ఆడేసా..!
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!