Stunning Catch Viral Video: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్యాచ్‌ను చూసిన ప్రతీ ఒక్కరూ వామ్మో అంటూ నోరెళ్ల బెడుతున్నారు. ‘క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్’, ‘కనీవినీ ఎరుగని క్యాచ్’, ‘బాబోయ్ ఇలా కూడా క్యాచ్ పెట్టొచ్చా’, ‘క్యాచ్ ఆఫ్ ద ఇయర్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాను అంతగా షేక్ చేస్తున్న ఈ క్యాచ్.. ఈసీఎస్ బల్గేరియా టీ20 టోర్నీలో చోటు…
Funny Cricket Viral Video: క్రికెట్‌లో మనం చాలా రకాల అవుట్‌లను చూసుంటాం. బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్లనో లేదా బ్యాటర్ల లేజీనెస్ కారణంగానో లేదా ఆటగాళ్ల మెరుపు ఫీల్టింగ్‌తోనూ వికెట్లు పడటం చూస్తాం. కానీ ఓ బ్యాటర్ విచిత్రంగా ఔటయ్యాడు. మ్యాచ్‌లలో ఆటతో పాటు కాసింత అదృష్టం కూడా ఉండాలంటారు. కానీ ఈ బ్యాటర్‌కు మాత్రం అదృష్టం అస్సలే లేనట్లు కనిపిస్తోంది. అతను ఔటైన తీరు చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు.…