CAT 2024: కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2024లో అడ్మిషన్ తీసుకునే వారికి అలెర్ట్. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) కలకత్తా CAT 2024 షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే నెల ఆగస్టు 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ అప్లికేషన్ చివరి తేదీ 13 సెప్టెంబర్ 2024. దీని కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.inని సందర్శించడం ద్వారా పూర్తి చేయవచ్చు. The GOAT:…