Casting Call Announced for Hero Vijay Deverakonda’s Pan India Movie “VD 14”: ఈ మధ్య కాలంలో రియలిస్టిక్ సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్న క్రమంలో అలాంటి సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఆయా సినిమాల్లో నటీనటులను కూడా ఆయా సినిమాల నేపధ్యాన్ని బట్టి ఎంచుకుంటున్నారు. కీలక పాత్రధారులను ముందే ఎంచుకుంటున్నా క్యాస్టింగ్ కాల్స్ కూడా వదులుతున్నారు. అందులో భాగంగా విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్,…
CASTING CALL ALERT from Hanuman Producers for their next big project: చాలా మందికి సినిమాల్లో నటించాలనే కోరిక ఉంటుంది. కానీ ఎవరిని, ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియక చాలా మంది వెనకడుగు వేస్తూంటారు. ఇక కొంత మంది ముందడుగు వేసినా… అంత ఈజీగా అవకాశాలు రావు. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ స్టూడియోల చుట్టూ తిరిగే వాళ్లు ఉంటారు. అయితే అలాంటి వారి కోసమే మేం బంపర్ ఆఫర్ మీ ముందుకు తీసుకువచ్చాం.…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కె. వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక తాజాగా ఈ సినిమా గురించిన అప్డేట్ ని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్…
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం కల్పించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే నటిస్తుండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ…