Barrelakka files a case on rgv at Womens Commission: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య అన్నీ వివాదం అయ్యే అవకాశం ఉన్న సినిమాలే చేస్తున్నారు. అలా చేసిన వ్యూహం సినిమా రిలీజ్ కి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యల మీద కేసు నమోదు అయింది. బర్రెలక్క అనే పేరుతో ఫేమస్ అయిన తెలంగాణ కొల్లాపూర్ ప్రాంతానికి…