Rape Case on Nivin Pauly: ఓ మహిళ ఫిర్యాదుతో నటుడు నివిన్ పౌలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాల్లో తనను వేధించారని యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నివిన్ పౌలీపై కొత్తమంగళం ఒనుంకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసు దర్యాప్తును చేపడుతుందని పోలీసులు తెలిపారు. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని తనను వేధించారని యువతి ఫిర్యాదు చేసింది. ఆమె నెరియమంగళం ఊనుంకల్‌కు చెందిన మహిళగా గుర్తించారు…