Case to be filed on Bigg Boss 7 Telugu Team: హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ అభిమానులుగా చెప్పబడుతున్న కొందరు అత్యుత్సాహం చూపించారు. బిగ్ బాస్ ఫినాలే ముగిసిన అనంతరం స్టూడియో నుంచి బయటికొచ్చిన కార్లపై వరుసగా దాడి చేశారు. తొలుత రన్నరప్ అమర్ దీప్ కారు అద్దాలు ధ్వంసం చేయగా ఆ తర్వాత కాసేపటికి బయటికొచ్చిన కంటెస్టెంట్ అశ్విని శ్రీ, కారుతో పాటు పాత సీజన్…