థర్డ్ వేవ్ పై తెలంగాణ వైద్యశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ మొదటి నుంచి చాలా శాస్త్రీయ పద్దతిలో కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకుందని… పిల్లల ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత అని వెల్లడించింది. మళ్ళీ కొత్త రకం స్ట్రైన్, ఇంతకన్నా బలమైన వైరస్ స్ట్రైన్ వస్తే తప్ప మూడో వేవ్ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. 8 నెలల తరువాత పాఠశాలల ప్రారంభం కానున్నాయని… తల్లిదండ్రుల్లో భయాలు ఉన్నాయని తెలిపింది. తక్కువగా విద్యార్థులు పాఠశాలలకు…
సెప్టెబంర్‌లోకి ఎంటరయ్యాం. బడిగంట కొట్టారు.. పది రోజుల్లో వినాయక చవితి. అక్టోబర్‌లో దసరా..నవంబర్ లో దీపావళి, డిసెంబర్‌లో క్రిస్మస్.. న్యూ ఇయర్… సంక్రాంతి. ఇలా వరసగా పండగలే పండుగలు. అంటే వచ్చేదంత పండగల సీజన్ అన్నమాట. అంటే జనం పెద్ద ఎత్తున షాపింగ్. బంధు మిత్రుల సందడి. దుకాణాలు కిటకిట లాడతాయి. వచ్చి పోయే వారితో బస్సులు..వీధులు రద్దీగా మారతాయి. మంచిదే ..కానీ మనం కరోనా మధ్యలో ఉన్నామనే సంగతిని మర్చిపోతున్నాం. కరోనా పోయిందిలే అనుకుంటే వచ్చే…