Viral Video: ఈ మధ్యకాలంలో క్రికెట్ మ్యాచ్ లలో వివిధ ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాము. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వివిధ లీగులు జరుగుతుంటాయి. ఇందులో వెస్టిండీస్ లో జరిగే Max60 కరీబియన్ లీగ్ ఒకటి. ప్రస్తుతం ఈ లీగ్ ముగింపు దశలో ఉంది. సూపర్ 3 రౌండ్ మ్యాచ్ లో భాగంగా తాజాగా న్యూయార్క్ స్ట్రైకర్స్, గ్రాండ్ కేమన్ జాగ్వర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్…