గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుభాష్‌నగర్ జెట్టీ దగ్గర జామ్‌నగర్‌కు చెందిన కార్గో షిప్ మంటల్లో కాలిపోయింది. 950 టన్నుల బియ్యం, 100 టన్నుల చక్కెరను తీసుకెళ్తుండగా హరిదాసన్ అనే కార్గో షిప్ మంటల్లో చిక్కుకుని కాలి బూడిదైంది.
Cargo Ship: కేరళలోని కన్నూర్ జిల్లాలోని అళిక్కల్ నుండి 44 నాటికల్ మైళ్ల దూరంలో సింగపూర్ కార్గో షిప్‌లో రెండో రోజు కూడా పేలుళ్లు కొనసాగుతుండటంతో పాటు భారీగా మంటలు చెలరేగుతున్నాయి.
PM Modi : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానం మరోసారి ఫలించింది. టెహ్రాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ నౌకలోని ఐదుగురు భారతీయ నావికులను గురువారం విడుదల చేసినట్లు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
Jaishankar : ఇరాన్ బలగాలు ఒమన్ గల్ఫ్‌లోని హార్ముజ్ జలసంధి దగ్గర ఏప్రిల్ 13న ఓడను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఇరాన్ ఆధీనంలో ఉన్న ఇజ్రాయెల్‌కు చెందిన ఈ కార్గో షిప్ 'ఎంఎస్‌సి ఏరీస్'లో 17 మంది భారతీయ నావికులు కూడా ఉన్నారు.
టైటానిక్ షిప్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేయడానికి ఈ షిప్‌ను తయారు చేశారు. అప్పట్లో ఇది లగ్జరియస్ షిప్‌గా పేరు తెచ్చుకుంది. అయితే మార్గమధ్యంలో ఐస్‌బర్గ్‌ను ఢీకొనడం వలన రెండు ముక్కలయ్యి సముద్రంలో మునిగిపోయింది. ఇక ఇదిలా ఉంటే, జపాన్ సముద్ర తీరంలో 39,910 టన్నుల బరువైన ఓ భారీ రవాణా షిప్ రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ప్రమాదం తరువాత ఆ షిప్‌లోని ఆయిల్…