Pooja : పూజా హెగ్డే కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించింది. టాలీవుడ్ స్టార్ హీరోల అందరితోనూ కలిసి నటించింది. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, మహేష్, నాగచైతన్య, అఖిల్, వెంకటేష్ సహా టాప్ హీరోలు అవకాశాలిచ్చి ఆమెను ఎంకరేజ్ చేశారు.