Home
Career
Career News
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
Bengaluru Employee: ఉద్యోగి జీతం పెరగాలని కోరుకుంటాడు. కానీ ఒక్కో సమయంలో ఈ జీతమే శాపమవుతుంది. తాజాగా బెంగళూర్‌కు చెందిన ఓ ఉద్యోగి ఆవేదన వైరల్ అవుతోంది. తనకు జీతం ఎక్కువగా ఉందనే కారణంతో మేనేజర్ రాజీనామా చేయాలని కోరుతున్నాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన ఆవేదనను రెడ్డిట్‌లో పంచుకున్నారు. తన వర్క్‌లో ఎలాంటి లోపాలు లేకున్నా, కంపెనీ బడ్జెట్‌తో పోలిస్తే తన జీతం ఎక్కువగా ఉందనే కారణంతో కొత్త మేనేజర్ రిజైన్ కోరుతున్నాడని ఆయన… -
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
కరోనా మహమ్మారి తర్వాత ఐటీ , కార్పొరేట్ రంగాలలో వర్చువల్ ఆన్లైన్ ఇంటర్వ్యూల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంట్లో కూర్చొనే ఉద్యోగాలు సాధించే ఈ పద్ధతి అభ్యర్థులకు ఎంత వీలుకల్పించిందో, అంతే స్థాయిలో మోసాలకు కూడా దారితీస్తోంది. ఇటీవలి కాలంలో ఆన్లైన్ ఇంటర్వ్యూలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను దుర్వినియోగం చేసే వారి సంఖ్య ఎక్కువైంది. అభ్యర్థులు తమ సొంత నైపుణ్యాలతో కాకుండా, టెక్నాలజీని అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు కొట్టేయాలని చూస్తున్నారు. అయితే, ఇలాంటి ప్రాక్సీ ,… -
Australia’s 1st Female Army Chief: మహిళా శక్తి.. 125 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఆస్ట్రేలియా ఆర్మీ చీఫ్ గా మహిళా..
ఆస్ట్రేలియా ప్రభుత్వం సోమవారం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా సైన్యం కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీగా లెఫ్టినెంట్ జనరల్ సూసన్ కోయల్ ను నియమించింది. ఇది ఆస్ట్రేలియా సైన్యం 125 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి మహిళా సైన్యాధికారి నియామకం. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఒక ప్రకటనలో తెలిపారు.. “జూలై నుంచి ఆస్ట్రేలియా సైన్యం 125 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా మహిళా చీఫ్ ఆఫ్ ఆర్మీని కలిగి ఉంటుంది. ”లెఫ్టినెంట్ జనరల్ సూజన్ కాయిల్ ప్రస్తుతం చీఫ్ ఆఫ్… -
Anand Sai: పవన్’ను ఎవరూ ఏమీ చేయలేరు!
ఎన్టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ షోలో తాజాగా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన తన కెరీర్ గురించి, పవన్ కళ్యాణ్ తో తన స్నేహం గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి. -
RRB NTPC Recruitment 2024: రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఈనెల 27 వరకే ఛాన్స్..
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ సంబంధించిన ఖాళీలను అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. 3445 పోస్టుల కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించింది. త్వరలో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. -
Anupama Parameswaran :కన్ఫ్యూజన్ లో అనుపమ కెరీర్..తరువాత సినిమా పై రాని క్లారిటీ..
మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఈ భామ ఎంతగానో ఆకట్టుకుంది . త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అఆ’ సినిమాతో అనుపమ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. శతమానం భవతి సినిమాతో ఈ భామ మంచి పేరు సంపాదించింది. ప్రతి సినిమాలో ఎంతో ట్రేడిషనల్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది. అందుకే అనుపమకు టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఫ్యాన్… -
Madhya Pradesh : పెళ్లి వేదికపై విషాదం.. విషం తాగిన వధూవరులు
Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో ఘోరం జరిగింది. పెళ్లి తంతు జరుగుతుండగానే నవ దంపతులు విషం తాగారు. ఈ ఘటనలో పెళ్లికొడుకు మరణించగా.. నవ వధువు ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతుంది. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. -
Dil Raju : ‘నా 25ఏళ్ల కెరీర్లో అతిపెద్ద లాస్ ఇది’
Dil Raju : సమంత ప్రధాన పాత్ర పోషించిన శాకుంతలం సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రిలీజైన ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది సినిమా. -
Pariksha Pe Charcha: ఈ నెల 27న ప్రధాని పరీక్షా పే చర్చ.. విద్యార్థులతో మాట్లాడనున్న మోదీ
పరీక్షల కారణంగా ఎదురయ్యే ఒత్తిడిని జయించేందుకు ప్రధాని మోదీ విద్యార్థులకు గైడెన్స్ ఇస్తూ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ ప్రోగ్రామ్.. 2023లో కూడా జరగనుంది. -
విద్యార్ధులపై సెలవుల ప్రభావం.. వరల్ బ్యాంక్ నిపుణుడి ఆందోళన
కోవిడ్ కేసులు పెరగడంతో స్కూళ్లకు సెలవులిచ్చేస్తున్నాయి ప్రభుత్వాలు. దీంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంతకీ కరోనా విజృంభిస్తే స్కూళ్లు మూసేయాలా? ప్రపంచ బ్యాంక్ విద్యారంగం డైరెక్టర్ జేమీ సావెద్రా దీనిపై పరిశోధన చేశారు. విద్యా వ్యవస్థపై కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బకొట్టింది. కరోనా కారణంగా నెలలపాటు పాఠశాలలు మూతబడ్డాయి. ఇప్పటికీ పలు దేశాల్లో విద్యార్థులు భౌతికంగా స్కూళ్లకు హాజరుకాలేకపోతున్నారు. అయితే, ఈ కారణంగా పాఠశాలలను మూసివేయడాన్ని ప్రపంచబ్యాంకు సమర్థించుకోలేమంటోంది. విద్యారంగంపై కరోనా ప్రభావం పట్ల అధ్యయనం…
తాజావార్తలు
-
Jain Monkhood: జడ్జి పరీక్షలో పాస్.. ఉద్యోగంలో చేరకుండానే సన్యాసం! వింటేజ్ కార్లు, బగ్గీలతో యువతికి ఘన వీడ్కోలు!
-
Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
-
Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు ‘మనమిత్ర’ అండ.. వాట్సాప్‌లోనే సమస్యల నమోదు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురుసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?