వాతావరణ కాలుష్యాల వల్ల లేదా ఆహారపు అలవాట్లు మారడం వల్ల కానీ జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.. ఆ సమస్యల నుంచి బయట పడటానికి కొందరు మార్కెట్ లో కనిపించిన అన్ని క్రీములను వాడేస్తారు.. అలా వాడటం వల్ల ఉన్న సమస్యలు పోవడం ఏమో గానీ కొత్త సమస్యలు వస్తాయి… అలాంటివారికి గుడ్ న్యూస్ ఇంటి చిట్కాలతో ఎలా తగ్గించుకోవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం.. దురద,చుండ్రు,జుట్టు రాలే సమస్య వంటి వాటిని తగ్గించుకోవటానికి ఖరీదైన నూనెలు,క్రీమ్స్ వాడవలసిన అవసరం…