Cardamom Health Benefits: యాలకులు ప్రపంచవ్యాప్తంగా వివిధ వంటకాలలో సాధారణంగా ఉపయోగించే ఒక ప్రసిద్ధ మసాలా దినుసులు. ఇది ఆహారానికి ప్రత్యేకమైన రుచిని, వాసనను జోడించడమే కాకుండా.., అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. యాలకులు తీసుకోవడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను, అవి మీ ఆరోగ్య శ్రేయస్సును ఎలా మెరుగుపరుస్తుందో చూద్దాం. యాలకులు అంటే ఏమిటి..? యాలకులు అనేది అల్లం కుటుంబానికి చెందిన మొక్కల విత్తనాల నుండి వచ్చే మసాలా దినుసులు. యాలకులలో రెండు ప్రధాన…
మన వంట గదిలో ఉండే పోపుల డబ్బాలో యాలుకలు కూడా ఒకటి.. వంటల్లో సువాసనలు వెదజల్లడం కోసం మాత్రమే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వీటిల్లో విటమిన్లు-రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి, ఖనిజాలు- ఐరన్, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పినిన్, సబినిన్, మైసిన్, ఫెలాండ్రిన్, డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. యాలకుల నీరు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగిస్తుంది.. బరువు అదుపులో ఉంటుంది.. ఇంకా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.. యాలుకలు…
ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీళ్లను తీసుకుంటారు.. మరికొందరు వాటర్ మాత్రమే తీసుకుంటారు.. అయితే యాలుకలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చాలా మందికి తెలియదు.. పరగడుపున యాలుకలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మన వంటగదిలో పోపుల పెట్టేలో ఉండే సుగంధ ద్రవ్యాలలో యాలుకలు కూడా ఒకటి.. యాలకులను తరచుగా వినియోగించడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందులో విటమిన్స్ తో పాటు ఫైబర్, జింక్, ఐరన్,…
చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, జ్వరాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో వాటిని నివారించడానికి మీరు వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలతో దూరం చేయవచ్చు. అవి లవంగం, యాలకులు.. వీటిని పోషకాల నిధిగా పరిగణించుతారు. లవంగాలలో మాంగనీస్, విటమిన్ కె, పొటాషియం, బీటా కెరోటిన్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. యాలకుల్లో కూడా.. మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, విటమిన్ B-6, ప్రోటీన్, ఫైబర్, రైబోఫ్లావిన్,…
మనం ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసుల్లో ఒకటి యాలకులు.. వీటిని వంటలకు రుచిని, సువాసనను పెంచేందుకు వాడుతారు.. అలాంటి యాలకులలో పుష్కలమైన ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్లు-రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి, ఖనిజాలు-ఐరన్, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పినిన్, సబినిన్, మైసిన్, ఫెలాండ్రిన్, డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అనేకం ఈ యాలకుల్లో లభిస్తాయి. ఇలాంటి యాలకులను టీలో గానీ, తాగే నీళ్లలో గానీ వేసి మరిగించి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.. మరి…
మన వంట గదిలో ఉండే సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలుకలు.. వీటిని వంట రుచిని పెంచేందుకు, సువాసన కోసం వాడతారు.. వీటిని స్వీట్స్, హాట్స్, టీ ఇలా అన్ని రకాల వంటలలో ఎక్కువగా వాడతారు. వంటకు రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం… *.యాలకులు గుండెకు చాలా మంచివి. వీటిలో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యాలకుల్లో ఉండే పొటాషియం…
మన వంట గదిలో పోపుల డబ్బాలో ఉండే యాలకలతో ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే అస్సలు వదలకుండా రోజు తింటారు…యాలకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే దీన్నిన సాంప్రదాయ వైద్యంలో ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. యాలకులు వివిధ వంటకాలు, పానీయాల రుచిని పెంచడమే కాకుండా.. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అసలు యాలకులు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయో వివరంగా తెలుసుకుందాం.. డయాబెటిస్ తో పోరాడుతున్న వ్యక్తులకు యాలకులు…
అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. స్వామి వారి దర్శనం అనంతరం పవిత్రమైన ప్రసాదాన్ని తీసుకుని తిరిగి వెళ్తారు. కానీ ఇప్పుడు అయ్యప్ప భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. శబరిమల ఆలయంలో పవిత్ర అరవణ ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి.