Lexus RX 350h Exquisite: లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ (Lexus) భారతదేశంలో RX సిరీస్ ను అప్‌డేట్ చేస్తూ కొత్త RX 350h ఎక్స్‌క్విజిట్ (Exquisite) ట్రిమ్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త కారు ధర రూ. 89.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. కొత్త వేరియంట్ గతంలో ఉన్న లగ్జరీ (Luxury) ట్రిమ్ స్థానంలో వచ్చింది. అయితే ఇదివరకు మోడల్‌తో పోలిస్తే ప్రారంభ ధర ఏకంగా రూ. 6.14 లక్షలు తగ్గింది. అయితే…
Hyundai Alcazar Petrol Variant: హ్యుందాయ్ ఇండియా నుంచి కొత్త పెట్రోల్ వెర్షన్ Hyundai Alcazar ను మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది. ఇప్పటికే 6 సీటర్, 7-సీటర్ ఫ్యామిలీ SUVగా మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్న ఆల్కజార్, పెట్రోల్ ఇంజిన్ కోసం పెరుగుతున్న కస్టమర్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త వెర్షన్‌ను ప్లాన్ చేసింది. క్రెటా కంటే కొంచెం పెద్ద SUV కావాలి కానీ డీజిల్ ఎంపిక వద్దు అనుకునే కొనుగోలుదారులను లక్ష్యంగా పెట్టుకొని ఈ పెట్రోల్…
BYD Yangwang U8: చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ BYD (Build Your Dreams) ఈ మధ్య కాలంలో ఆటోమొబైల్ రంగంలో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీ తమ వాహనాల పటిష్టతను, భద్రతను నిరూపించడానికి ఓ సాహసోపేతమైన, వినూత్నమైన ప్రయోగాన్ని నిర్వహించింది. సాధారణంగా ఒక పెద్ద చెట్టు కారుపై పడితే తీవ్ర నష్టం జరుగుతుంది. అయితే ఈ ప్రయోగంలో జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. Local Body Elections: పంచాయతీ ఎన్నికల వేళ ‘వరాల…
Cars Launches in December: డిసెంబర్ 2025 భారత ఆటో మొబైల్ మార్కెట్‌కి కీలకమైన నెలగా మారబోతోంది. నాలుగు ప్రముఖ బ్రాండ్లు మారుతీ సుజుకి, టాటా మోటార్స్, కియా, మినీ కూపర్ అనే తమ కొత్త కార్లను ఈ నెలలో లాంచ్ చేయడానికి సిద్ధమయ్యాయి. అందులో మొదటగా మారుతీ సుజుకి e-విటారా, తర్వాత కొత్త తరం కియా సెల్టోస్ వంటివి లాంచ్ కానున్నాయి. మరి డిసెంబర్ నెలలో విడుదల కాబోయే అన్ని మోడళ్ల వివరాలు చూసేద్దామా.. మారుతీ…
Maruti Suzuki XL6: మారుతి సుజుకి ( Maruti Suzuki) లో భాగమైన నెక్సా (Nexa) ద్వారా విక్రయించే ఎంపీవీ కారు XL6 లో కొత్త ఫీచర్లను చేర్చింది. గతంలో ఎర్టిగా (Ertiga)కు చేసినట్లే, ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఈ మార్పులను చేసింది. ఈ కొత్త మార్పులు వెబ్సైట్లో అందుబాటులో ఉన్న వివరాల ద్వారా వెల్లడయ్యాయి. ఈ మార్పులు జీటా, ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ అనే అన్ని వేరియంట్‌లకు వర్తిస్తాయి. కొత్తగా అందించిన ఫీచర్లలో.. కారు…
Renault Kiger Facelift: రెనాల్ట్ భారత మార్కెట్‌లో తన కాంపాక్ట్ SUV కైగర్ (Kiger) ఫేస్‌లిఫ్ట్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ మధ్యనే ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ ను పరిచయం చేసిన వెంటనే.. కైగర్‌ను కూడా కొత్త డిజైన్, ఫీచర్లు, కేబిన్ మార్పులతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ కారు ప్రారంభ ధర రూ.6.29 లక్షలు (ఎక్స్-షోరూం)గా నిర్ణయించగా, టాప్ వేరియంట్ అయిన టర్బో వేరియంట్ రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి లభిస్తోంది. ఈ కొత్త కైగర్…