Shocking : గురుగ్రామ్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ హోండా సిటీ కారు రోడ్డు పక్క పార్కింగులోని బైకును ఢీకొట్టింది. అనంతరం ఏకంగా మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఇతర ప్రయాణికులు వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించినా పట్టించుకోకుండా మోటార్‌సైకిల్‌ను ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు.