సిట్రోయెన్ ఇండియా మార్చి నెలలో ఎంట్రీ లెవల్ కారు C3 పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మార్చి 31, 2025 వరకు ఈ ప్రత్యేక తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లను ఉపయోగించుకుని కస్టమర్లు తమకు నచ్చిన మోడళ్లను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం పొందవచ్చు. సిట్రోయెన్ C3 హ్యాచ్‌బ్యాక్ కారుపై రూ. 1 లక్ష వరకు తగ్
మారుతి సుజుకి జిమ్నీ కంపెనీలో అత్యల్పంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ఆ కంపెనీ తన అమ్మకాలను పెంచుకోవడానికి ప్రతి నెలా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఈ నెలలో జిమ్నీని కొనుగోలు చేస్తే మీకు రూ. 1 లక్ష నగదు తగ్గింపు లభిస్తుంది. అయితే.. కంపెనీ దీనిపై ఎలాంటి ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌ను అంది�
మారుతి సుజుకి ఇండియా మార్చిలో తన అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోపై గొప్ప డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ కారుపై కంపెనీ రూ.50,000 వరకు తగ్గింపును అందిస్తోంది. కంపెనీ వినియోగదారులకు నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. గత నెలలో దేశ�
రాబోయే కొన్ని రోజుల్లో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకు శుభవార్త మీ కోసమే. ఫిబ్రవరి 2025 లో అనేక ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు తమ ప్రసిద్ధ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ తగ్గింపు గరిష్టంగా రూ. 4 లక్షల వరకు ఉంటుంది. డిస్కౌంట్‌లో లభించే ఈ మోడళ్లలో ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. ఈ ఆ
JSW MG మోటార్స్ భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ కారు నుండి పూర్తి పరిమాణ SUV సెగ్మెంట్ వరకు వాహనాలను అందిస్తుంది. మీరు ఫిబ్రవరి 2025లో కంపెనీకి చెందిన ఏదైనా SUV లేదా EV కొనుగోలు కోసం ప్లాన్ చేస్తే.. MG మోటార్స్ లక్షల రూపాయల విలువైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది.
భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి, నెక్సా డీలర్‌షిప్ ద్వారా కొన్ని అత్యుత్తమ కార్లు .. SUVలపై ఫిబ్రవరి 2025 కోసం భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.
Maruti Suzuki: పండగ సమయాల్లో వాహన కొనుగోలు చేయడం భారతీయులకు ఎప్పుడునుంచో ఉన్న అలవాటు. ఫెస్టివల్ సీజన్ సమయంలో కార్ల తయారీ కంపెనీలు భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందించడం దీనికి ప్రధాన కారణం. దసరా, దీపావళి వంటి పండగల సందర్భంగా భారీగా అమ్మకాలు నమోదవ్వడం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో, మారుతీ సుజుకీ �
Offers on Cars: కారు కొనాలని చూస్తున్నారా? మంచి ఆఫర్ కోసం వేచి ఉన్నారా? నచ్చిన కారును సొంతం చేసుకోవాలని అనుకుంటున్నా? ఇదే మీకు మంచి అవకాశం.. ఎందుకంటే.. ఆటోమొబైల్ దిగ్గజాలు మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా , టాటా కంపెనీలు పలు మోడళ్ల కార్లపై భారీ ఆఫర్లు ప్రకటించారు.. అయితే, ఈ ఆఫర్లు కొన్నిరోజులు మ�