ఈ మధ్యకాలంలో కొందరు వారి పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ అనేక ప్రత్యేకతలు ఉండేటట్లుగా ప్లాన్ చేసుకుంటున్నారు. జీవితంలో ఒకేసారి చేసుకుని కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా అందరికీ గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమాలలో చేసే డెకరేషన్లు, డాన్సులు, భోజనాలు లాంటి విషయాలలో ప్రత్యేకతలు చూపించడానికి అనేకమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఓ పెళ్లి కార్యక్రమంలో పెళ్ళికొడుకు కార్ డెకరేషన్ కాస్త వైరల్ గా మారింది.…