Viral Video: తన భార్య, ఆమె ప్రియుడిని ఒక వ్యక్తి కారులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కారును ఆపే ప్రయత్నం చేశారు. అయితే, ఆ వ్యక్తిని కారుతో ఢీకొట్టారు. దీంతో అతను కారు బానెట్‌పై పడిపోయాడు. అయినా కూడా ఆపకుండా ఒక కిలోమీటర్ వరకు ఇలాగే ఈడ్బుకుంటూ వెళ్లారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్-ఆగ్రా హైవేపై బుధవారం సాయంత్రం జరిగింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 31 ఏళ్ల మొహద్ సమీర్, తన భార్య నూర్ అప్షా(29)ని,…