Home
Car Accident
Car Accident News
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
Gurugram Road Rage: గురుగ్రామ్ రోడ్లపై తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ మహిళా బైకర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. తనకు దూరంగా ఉండాలని కారులో ఉన్నవారిని కోరిన తర్వాత.. వారు తనను వెంబడించి, చివరకు తన స్పోర్ట్స్ బైక్‌ను కారుతో ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురుగ్రామ్‌కు చెందిన సియా అనే మహిళ ‘rebelwheels_sia_’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో బైకింగ్‌కు సంబంధించిన… -
Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. త్రిశూర్ జిల్లాలో జాతీయ రహదారి-66పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కైపమంగళం పరిధిలోని పనంబికున్ను వద్ద NH-66పై ఓ లారీని రోడ్డుపై నిలిపి ఉంచారు. శుక్రవారం రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో గురువాయూర్ నుంచి కొడుంగల్లూర్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి… -
Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ వాహనం ప్రమాదానికి గురైంది. పంజాబ్ నుంచి సోనిపత్‌కు ప్రయాణిస్తుండగా కారు ప్రమాదం జరిగింది. పానిపట్ టోల్ ప్లాజా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఖలీ తృటిలో తప్పించుకున్నాడు. ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. -
Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల సమీపంలో ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. కాలువలో గల్లంతైన వారు పోతుల బాను వికాస్ (18), రాజారామ్ (17), నాగిరెడ్డి దుస్వంత్ (18), నాగబత్తుల సాయి సూర్య (19)లుగా గుర్తించారు.… -
AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
చెన్నై నగరంలోని గిండి కత్తిపార ఫ్లైఓవర్ సమీపంలో అర్ధరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది. ఆస్కార్ విజేత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు, ప్రముఖ యువ గాయకుడు ఏఆర్ అమీన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ వార్త తమిళ చిత్రసీమతో పాటు దక్షిణాది సినీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. తన స్నేహితుడు భార్గవ్‌తో కలిసి ఏఆర్ అమీన్ కోయంబేడు నుంచి కారులో బయలుదేరారు. గిండి కత్తిపార ఫ్లైఓవర్ సమీపంలోకి రాగానే, ఎదురుగా… -
Dharma Mahesh : హీరో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
హైదరాబాద్‌లోని సినీ ప్రముఖుల నివాస ప్రాంతమైన ఫిలింనగర్లో అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కొందరు యువకులు మితిమీరిన వేగంతో నడిపిన ఓ కారు.. టాలీవుడ్ యంగ్ హీరో, ‘డ్రింకర్ సాయి’ సినిమా ఫేమ్ ధర్మ మహేష్ నివాసంలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు కారును అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా నడిపారు. ఫిలింనగర్ రోడ్డులో వస్తూ ఒక్కసారిగా… -
UP: యూపీలో ఘోరం.. కాలువలో పడ్డ కారు.. నలుగురు యువకులు మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు కాలువలో పడింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన మధురలో చోటుచేసుకుంది. -
Vince Zampella: కారు ప్రమాదం.. ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ గేమ్ సృష్టికర్త జాంపెల్లా మృతి
‘కాల్ ఆఫ్ డ్యూటీ’ వీడియో గేమ్ సృష్టికర్త, అపర మేధావి విన్స్ జాంపెల్లా (55) కన్నుమూశారు. ఫెరారీ స్పోర్ట్స్ కారు ప్రమాదంలో మంటలు చెలరేగి జాంపెల్లా తుది శ్వాస విడిచారు. ‘టైటాన్‌ఫాల్’, ‘అపెక్స్ లెజెండ్స్’, ‘స్టార్ వార్స్ జెడి’ గేమ్‌లతో జాంపెల్లా ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆయన అకాల మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
Kseniya Alexandrova: కారు ప్రమాదంలో మాజీ మిస్ యూనివర్స్ కంటెస్టెంట్ మృతి!
Kseniya Alexandrova: రష్యాకు చెందిన మోడల్, మాజీ మిస్ యూనివర్స్ కంటెస్టెంట్ క్సేనియా అలెగ్జాండ్రోవా (30) దురదృష్టకర కారు ప్రమాదంలో మృతిచెందారు. ఆమె మాస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేవలం నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్న ఆమె మరణం రష్యాలో మాత్రమే కాక, అంతర్జాతీయంగా కూడా తీవ్ర విషాదానికి గురిచేసింది. జూలై 5న అలెగ్జాండ్రోవా తన భర్తతో కలిసి ర్జేవ్ నుండి ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో వారి కారు ఆకస్మాత్తుగా రోడ్డుపైకి… -
Diogo Jota: విషాదం.. కారు ప్రమాదంలో ఫుట్‌బాల్ క్రీడాకారుడు దుర్మరణం
ఫుట్‌బాల్ క్రీడా ప్రపంచంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్పెయిన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు క్రీడాకారులు దుర్మరణం చెందారు. లివర్‌పూల్ ఫార్వర్డ్ డియోగో జోటా (28), అతడి సోదరుడు ఆండ్రీ (26) ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!