అనంతపురం జిల్లా శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైరు పగిలి లారీని ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 6 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా అనంతపురం ఇస్కాన్‌కి చెందిన వారిగా సమాచారం.
Musheer Khan: తాజాగా జరిగిన ప్రమాదంలో భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. మీడియా కథనాల ప్రకారం, రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముషీర్‌కు ఫ్రాక్చర్ అయింది. ముషీర్ తన తండ్రితో కలిసి కాన్పూర్ నుంచి లక్నో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ముషీర్‌కు గాయం ఏ స్థాయిలో ఉందో ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే., ఇరానీ కప్ మ్యాచ్ ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య లక్నోలోని…
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కాన్పూర్‌కు చెందిన ప్రముఖ కేసర్ పాన్ మసాలా కంపెనీ యజమాని హరీష్ మఖిజా భార్య ప్రీతి మఖిజా మరణించారు.
Car Accident: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆడి కారులో వెళ్తున్న వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న పలువురిని ఢీకొట్టి పారిపోయారు. ఆ ఆడి కారు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే కుమారుడు సంకేత్ బవాన్ కులేకు చెందినది. నగరంలోని రామ్‌దాస్‌పేత్ ప్రాంతంలో తెల్లవారుజామున 1 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆడి మొదట ఒక వ్యక్తిని ఢీకొట్టింది. ఆపై పోలో కారు, మోపెడ్ ను ఢీకొట్టింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఘటనకు సంబంధిచి ఇప్పటికి…
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఈ ఘటన టెక్సాస్‌లోని లంపాసాస్ కౌంటీలో జరిగింది. రోడ్డు ప్రమాదంలో 45 ఏళ్ల అరవింద్ మణి, అతని భార్య 40 ఏళ్ల ప్రదీపా అరవింద్, 17 ఏళ్ల కుమార్తె ఆండ్రిల్ అరవింద్ మరణించినట్లు సమాచారం. అరవింద్ మణి కుటుంబం లియాండర్‌లో నివసిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక్కరే మిగిలారు. ప్రమాదం జరిగిన సమయంలో అరవింద్ మణి 14…
Shamshabad Crime: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో.. కారు అద్దంలో ఇరుక్కుపోయిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
Rayadurgam Car Accident: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మల్కంచెరువు సమీపంలో వేగంగా వచ్చిన కారు ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది.
Mumbai Accident : పూణె తరహాలో మరో కారు ప్రమాదం ముంబైలో వెలుగు చూసింది. ఈ ఉదయం ముంబైలోని వర్లీలో వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ లో శనివారం రాత్రి ఓ అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఓ కారు ఒంటెను ఢీకొట్టడంతో వాహనం దెబ్బతినడంతో పాటు ఒంటెకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత కారు బానెట్ పై ఉన్న ఒంటెను ఢీకొట్టిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్ లో వైరల్ గా మారింది. కారు ఢీకొనడంతో కారు బాగా దెబ్బ తినింది. కారు గ్లాస్ పగలడంతోపాటు ఒంటె బరువుకు కింద బోనెట్ పగిలిపోయింది. అదృష్టవశాత్తూ.. ఒంటెకు కొన్ని గాయాలు అయినప్పటికీ, కారులో ఇరుక్కుపోకుండా…
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. టోల్ గేట్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని అతి వేగంతో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్య అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Porn addiction: పోర్న్‌కి బానిసలవుతున్న అమెజాన్ జంగిల్ తెగలు.. ఎలాన్ మస్క్ కారణం.. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన…