ఈ సంక్రాంతికి తెలుగు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ రిలీజ్ అవడంతో థియేటర్ల సమస్య ఏర్పడింది. దీంతో రవితేజ ‘ఈగల్’తో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా వెనకడుగు వేశాయి. ఈగల్ సినిమా ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అవగా… తమిళ్ సినిమాలు అయలాన్, కెప్టెన్ మిల్లర్ మాత్రం తెలుగులో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో సంక్రాంతికే రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. కెప్టెన్ మిల్లర్…
Captain Miller Telugu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌నటించిన తాజా సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో యాక్షన్–థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రపంచవాప్తంగా గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ జనవరి 25న ఏపీ, తెలంగాణలో విడుదల కానుంది. ఈ చిత్రంను తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ విడుదల చేస్తున్నాయి. కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్‌ను ఈరోజు…