జనవరి 12 నుంచి 14 వరకు నాలుగు సినిమాలు రిలీజై 2024 సంక్రాంతిని స్పెషల్ గా మార్చాయి. రెండు వారాల గ్యాప్ తర్వాత సంక్రాంతి సీజన్ కి ఎండ్ కార్డ్ వేస్తూ రిపబ్లిక్ డే వీక్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ వీక్ థియేటర్స్ లోకి రానున్న సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది తమిళ డబ్బింగ్ సినిమాల గురించే… అయలాన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు 2024 సంక్రాంతికే కోలీవుడ్ లో రిలీజ్ అయ్యాయి కానీ తెలుగులో…
ధనుష్… ప్రెజెంట్ జనరేషన్ హీరోల్లో పర్ఫెక్ట్ యాక్టర్ గా పేరున్న ఏకైక స్టార్. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని వుడ్స్ లో సినిమాలు చేసుకుంటూ తనకంటూ స్పెషల్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు ధనుష్. ఇతర హీరోలు ఒకే సినిమాని పాన్ ఇండియా మొత్తం రిలీజ్ చేస్తుంటే ధనుష్ మాత్రం అన్ని భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇవి చాలవన్నట్లు దర్శకత్వం కూడా చేస్తున్న ధనుష్… ఈ సంక్రాంతికి…
పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా అనౌన్స్ అయిన కెప్టెన్ మిల్లర్ తమిళ్ లో రిలీజ్ అయ్యింది. అక్కడ మార్నింగ్ షో నుంచే కెప్టెన్ మిల్లర్ సినిమాకి హిట్ టాక్ రావడంతో సోషల్ మీడియాలో ధనుష్ టాప్ ట్రెండ్ అవుతున్నాడు. ఎక్స్ట్రాడినరీ మేకింగ్ తో తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ సినిమా అన్ని భాషల్లో పర్ఫెక్ట్‌గా ప్రమోషన్స్ చేసి ఉంటే, ఈరోజు ధనుష్ పాన్ ఇండియా హిట్ కొట్టి ఉండే వాడు కానీ అలా జరగలేదు. తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్…