ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ధనుష్. బెస్ట్ యాక్టర్ గా రెండు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ధనుష్ ఇప్పటివరకు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేసాడు. ఈసారి మాత్రం అన్ని ఇండస్ట్రీలకి కలిపి ఒకటే సినిమా, పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు ధనుష్. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి ధనుష్… రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి…