మాములుగా గ్రామాల్లో పట్టణాల్లో చెట్లను దూర రూరంగా పెంచుతారు. అదే అడవుల్లో తీసుకుంటే పెద్ద పెద్ద చెట్లు పెరుగుతాయి. గుబురుగా ఉండే విధంగా పెద్ద పెద్ద చెట్లు పెరుగుతుంటాయి. అడవుల్లో ఉండే చెట్లపైని కొమ్మలు ఒకదానికొకటిగా కలిసి ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కానీ, క్రౌన్ షైనెష్ చెట్లు అందుకు విరుద్దంగా పెరుగుతుంటాయి. ఎత్తుగా ఒక చోట పెరిగే ఈ చెట్ల కొమ్మలు, చిటారు భాగాలు కలిసి ఉండవు. ఎంత ఎత్తుగా పెరిగినప్పటికీ పైన గ్యాప్‌తోనే పెరుతాయి.…