హీరోయిన్, బ్రిటీష్ మోడల్ అమీ జాక్సన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021 రెడ్ కార్పెట్ పై మెరిసింది. ఈ వేడుకలో ఆమె రెడ్ కలర్ గౌను ధరించి అద్భుతంగా కన్పించింది. అందులో యువరాణిలా కన్పిస్తున్న ఆమె కేన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆఫ్-షోల్డర్ గౌను, దాని చుట్టూ ఫ్లాప్ తో డిజైన్ చేశారు. ఈ దుస్తులను దుబాయ్ కేంద్రంగా ఉన్న ఫ్యాషన్ హౌస్ అటెలియర్ జుహ్రా రూపొందించారు. అమీ భారీ డైమండ్ నెక్లెస్, చెవిరింగులతో…