Sanjosh First Look Released: కౌముది సినిమాస్, కేన్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం. 2గా హీరో సంజోష్ తో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. నిజానికి రమేష్ చెప్పాల డైరెక్షన్లో తెరకెక్కిన బేవర్స్ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు సంజోష్. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన ఆ చిత్రంలో సంజోష్ తన నటనతో అందరినీ మెప్పించాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆయన హీరోగా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.…