Home
Cancer
Cancer News
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
ఒక చిన్నారి ఎప్పటిలాగే స్కూల్‌కు వెళ్తోంది. స్నేహితులతో ఆడుకుంటోంది. ఇంటికి వచ్చాక అలసిపోయి పడుకుంటోంది. మొదట్లో తల్లిదండ్రులకు ఇదంతా మామూలుగానే అనిపిస్తుంది. జ్వరం వస్తే మందులు వేస్తారు. ఒంటిపై నీలి మచ్చలు కనిపిస్తే ఆడుకుంటూ దెబ్బలు తగిలి ఉంటాయని అనుకుంటారు. తలనొప్పి వస్తే కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని భావిస్తారు. కానీ రోజులు గడుస్తున్నా అదే సమస్య మళ్లీ మళ్లీ ఎదురైతే, ఆ చిన్నారి శరీరం ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందేమోనని ఆలోచించాల్సిన సమయం వచ్చింది. చిన్న పిల్లల్లో… -
Lung Cancer: వంటగదిలో క్యాన్సర్ ముప్పు… మహిళలను నిండా ముంచుతున్న సంప్రదాయవాదులు ఆలోచనలు!
ఆమె ఊపిరికి ఈ సమాజం ఎప్పుడూ ధర కట్టలేదు. చేతి రుచికి మాత్రం వంద పేర్లు పెట్టింది. కొన్నిసార్లు కూర బాగుందంటారు.. కొన్నిసార్లు వంకలు పెట్టి తిడతారు. ఈ రెండింటి మధ్య ఆమె శరీరంలో ఎన్ని రుతువులు దహనమయ్యాయో మాత్రం ఎవరూ అడగరు. వడ్డించిన ప్రతి ముద్దను సమాజం ప్రేమతో కొలిచింది. ప్రతి త్యాగాన్ని సహజం అంటూ చప్పట్లు కొట్టింది. అయితే మెడికల్ సైన్స్ మాత్రం ఆ చప్పట్ల మధ్య దాగిపోయిన ఒక నిజాన్ని బయటకు తీసింది.… -
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
Smoking While Drinking Tea: ఉదయం లేవగానే లేదా ఏదో ఒక సమయంలో ఒక కప్పు టీతో పాటు సిగరెట్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరికి ఇది రిలాక్సేషన్‌గా అనిపించినా.. ఆరోగ్య నిపుణులు మాత్రం ఈ కాంబినేషన్‌ను ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేడి టీతో పాటు సిగరెట్ తాగడం వల్ల శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఓ ప్రముఖ పరిశోధన నివేదిక ప్రకారం.. వేడి టీ తాగుతూ… -
Telangana: తెలంగాణలో ‘నోటిఫైడ్ డిసీజ్’గా క్యాన్సర్.. ఇకపై ప్రతి కేసు నివేదించడం తప్పనిసరి.!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని కట్టడి చేసేందుకు, ఇకపై ఈ వ్యాధిని ‘నోటిఫైడ్ డిసీజ్’ (Notifiable Disease) గా గుర్తిస్తూ ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ జీవో నంబర్ 17ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలోని ఏ మూలన క్యాన్సర్ కేసు నమోదైనా, ఆ వివరాలను ప్రభుత్వం నిర్దేశించిన పోర్టల్‌లో నమోదు చేయడం ఇప్పుడు చట్టబద్ధంగా అనివార్యం.… -
TV Actress Vahini : క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రముఖ నటి మృతి..
తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వాహిని (అలియాస్ పద్మక్క) బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఆమె, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె వయసు కేవలం 48 ఏళ్లు మాత్రమే. విజయనగరంలో జన్మించిన వాహిని, తెలుగు.. తమిళ చిత్ర పరిశ్రమల్లో సహాయ నటిగా పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా నరేష్, విజయకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రంలో ఆమె… -
Diseases: భారత్ లో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధులు ఇవే..!
దేశంలో సీజనల్, ధీర్ఘకాలిక వ్యాధుల భారిన పడి చాలా మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ కాక, సరైన చికిత్స లభించక మృత్యువాత పడుతున్నారు. గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, మధుమేహం, క్యాన్సర్, నవజాత శిశువుల సమస్యల కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. ఈ వ్యాధులలో చాలా వరకు సకాలంలో గుర్తించడం ద్వారా నివారించవచ్చు. ఏ వ్యాధి నుండి మరణం అకస్మాత్తుగా జరగదు. అవగాహన లేకపోవడం, పేలవమైన జీవనశైలి, ఆలస్యమైన… -
Road Accident: క్యాన్సర్ నుంచి కాపాడుకుందామనుకుంటే.. రోడ్డుప్రమాదం మింగేసింది..
Road Accident: క్యాన్సర్‌తో బాధపడుతున్న కొడుకును బతికించుకోడానికి ఊరు కాని ఊరు వెళ్లాడు ఓ తండ్రి.. కానీ, రోడ్డు ప్రమాదంలో.. అది కూడా తండ్రి కళ్ల ఎదుటే.. ఆ కొడుకు కన్నుమూయడంతో ఆయన బాధను వర్ణించడం సాధ్యం కావడం లేదు.. క్యాన్సర్‌నుంచి కొడుకుని రక్షించుకోడానికి ఆస్పత్రుల చుట్టూ తిరిగిన ఆ తండ్రి ఆవేదనను ఆ దేవుడు కూడా ఆలకించలేదు. రోడ్డు ప్రమాదరూపంలో కళ్ల ముందే కొడుకును మరణించడంతో ఆ తండ్రి వేదన చెప్పనలవి కాకుండా ఉంది. Read… -
Lunar Eclipse: సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏ రాశులపై ఎలాంటి ప్రభావం? జాగ్రత్తలు, పరిహారాలు ఇలా!
Lunar Eclipse: సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి ఒక సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ గ్రహణం శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాలలో.. కుంభరాశిలో జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహణం కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపనుందని పండితులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్ 7న సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 9:37 గంటలకు ప్రారంభమై, 11:41 గంటలకు మధ్యస్థితిని చేరుకుని, సెప్టెంబర్ 8న అర్ధరాత్రి 1:31 గంటలకు ముగియనుంది. ఈ గ్రహణం కుంభరాశిలో జరగనుండటంతో కొన్ని రాశుల… -
Andhra Pradesh: కష్టపడి డీఎస్సీ కొట్టింది.. ఉద్యోగంలో చేరాల్సిన సమయంలో కన్నుమూసింది..
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కేంద్రంలో ఉన్న గాంధీనగర్ కు చెందిన ఎం.నాగజ్యోతి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహంచిన మెగా డీఎస్సీలో మంచి మార్కులు సాధించింది.. 74.40 మార్కులు రాబట్టింది.. మంచి మార్కులతో టీచర్ ఉద్యోగానికి అర్హురాలు అయినప్పటికీ.. క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె.. విశాఖలోని ఓ ఆసుపత్రిలో మృతి చెందింది. -
Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్..
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందని, ఆ క్యాన్సర్ కణాలు ఇప్పుడు అతని ఎముకలకు వ్యాపించాయని వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఆయన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 82 ఏళ్ల బైడెన్ మూత్ర విసర్జన లక్షణాల గురించి పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. వైద్యులు బైడెన్ కు ఏయే చికిత్సలు అందించాలో పరిశీలిస్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ హార్మోన్-సెన్సిటివ్‌గా కనిపిస్తుంది.…
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
-
Tilak Varma: మ్యాచ్ గెలిచిన తర్వాత వర్మ వినూత్న సెలబ్రేషన్స్.. కౌంటర్ మాములుగా ఇవ్వలేదుగా..
-
Basit Ali: ‘తిలక్ వర్మనే అసలైన హీరో’.. తెలుగు తేజంపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం కీలక వ్యాఖ్యలు..
-
Jio IPO Creates 12 Records: జియో ఐపీఓ సరికొత్త రికార్డ్స్.. రూ.7.4 లక్షల కోట్ల బిడ్స్, 1.38 కోట్ల దరఖాస్తులు!
-
Nitish Kumar Reddy: మ్యాచ్ మా వైపు తిప్పుకోవడానికి మేము చేసిన ప్లాన్ ఇదే.. సక్సెస్ అయ్యాం..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!