Plastic Plates Cancer: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యుగంలో ప్లాస్టిక్ ప్లేట్‌లో ఆహారం తినే ట్రెండ్ విపరీతంగా పెరిగింది. ప్లాస్టిక్ ప్లేట్ అయినా, కప్పు అయినా జనం వాటిలోనే టీ టీతాగడం, టిఫిన్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఈ విధంగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రమాదాలు ఎదురవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ ప్లేట్‌లో తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ ప్లే్ట్‌లో తింటే క్యాన్సర్ ఎలా వస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ…