రాబోయే 3 సంవత్సరాల్లో జిల్లా ఆసుపత్రుల్లో డేకేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం పార్లమెంట్‌లో నిర్మలమ్మ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Fake Cancer Drug Racket: ఢిల్లీ పోలీసులు నకిలీ మందుల రాకెట్‌ను ఛేదించారు. వాయువ్య ఢిల్లీలోని రోహిణిలో నకిలీ క్యాన్సర్ మందుల తయారీ, సరఫరాలో పాల్గొన్న ఇద్దరు ఉద్యోగులతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు.