Cancer Awareness: ఆధునిక జీవన శైలిలో క్యాన్సర్ వ్యాధి పెరగడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 10 మిలియన్ల మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. వాస్తవానికి మరణానికి రెండవ ప్రధాన కారణంగా క్యాన్సర్ వ్యాధి మారింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.4 మిలియన్లకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. క్యాన్సర్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో కొన్ని…