Canadian PM Justin Trudeau and wife Sophie announce Separation: 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెబుతున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన సతీమణి సోఫీ గ్రెగొయ్‌రీ ట్రూడో బుధవారం ప్రకటించారు. పలుమార్లు సామరస్యంగా చర్చించుకున్న తర్వాత తాము విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. ఇప్పటికే తమ విడాకుల సంబంధ చట్టపర అంగీకార పత్రంపై జస్టిన్ ట్రూడో, సోఫీ ట్రూడో సంతకాలు చేసినట్టు ప్రధాని కార్యాలయం పేర్కొంది. 2005లో వివాహం…