Canadian Plane: ప్రపంచవ్యాప్తంగా వరసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు విమాన ప్రయాణికుల్లో గుబులు రేపుతున్నాయి. కొన్ని రోజుల వ్యవధిలో రెండు విమానాలు కుప్పకూలాయి. కొన్ని రోజుల క్రితం అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం బాకు నుంచి రష్యాకు వెళ్తుండగా కజకిస్తాన్‌లో కుప్పకూలింది. పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణించారు. తాజాగా ఆదివారం రోజు మరో డెడ్లీ విమాన ప్రమాదం జరిగింది. సౌత్ కొరియా విమానం ల్యాండింగ్ సమయంలో ల్యాండిగ్ గేర్ ఫెయిల్యూర్ కారణంగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో…