ఇంట్లో ఎలుకలు చేరడం అనేది ఒక పెద్ద సమస్య. ఇవి కేవలం ఆహార పదార్థాలను పాడు చేయడమే కాకుండా, బట్టలు, పుస్తకాలు, విద్యుత్ తీగలను కొరికేస్తూ భారీ నష్టాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా, ఎలుకల వల్ల అనేక రకాల వ్యాధులు వ్యాపించే ప్రమాదం కూడా ఉంది. చాలా మంది ఎలుకలను తరిమికొట్టడానికి మార్కెట్లో దొరికే విషపు బిళ్ళలు లేదా రసాయనాలను వాడుతుంటారు. కానీ, ఇవి ఇంట్లోని పిల్లలకు లేదా పెంపుడు జంతువులకు ప్రమాదకరం కావచ్చు. అయితే, మన వంటింట్లో…