ఒకప్పుడు అందాలతో కనువిందు చేస్తూ అలరించిన హాలీవుడ్ భామ కేమరాన్ డియాజ్ మళ్ళీ సినిమాలకు గుడ్ బై చెప్పనుందట! ఇంతకు ముందు 2018లో కేమరాన్ డియాజ్ సినిమాలకు టాటా చెప్పేసింది. కానీ, ఫ్రెండ్ జామీ ఫాక్స్ అభ్యర్థనతో మళ్ళీ నటించడానికి అంగీకరించింది కేమరాన్. అయితే షూటింగ్స్ తో బోర్ కొట్టిందని, ప్రతీ చిత్రంలోనూ ఓ సమస్య రావడం, దానిని ఎదుర్కోవడం ఇదే తీరున కథలు సాగుతున్నాయని, దాంతో నటించడం కూడా కృతకంగా ఉంటోందని కేమరాన్ చెబుతోంది. అంతేకాదు…