అన్ని భాషల సీరియల్స్‌లో అత్యధిక టీఆర్‌పీ ఉన్న హిందీ సీరియల్ అనుపమ షూటింగ్‌లో భారీ ప్రమాదం జరిగింది. భారీ ప్రమాదం కారణంగా రూపాలీ గంగూలీ సీరియల్ సెట్స్‌లో కెమెరా అసిస్టెంట్ చనిపోయాడు. అనుపమ సీరియల్ ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మ్‌సిటీలో జరుగుతుంది. ఈ షూటింగ్‌లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. వెంటనే అనుపమ టీమ్ అతడిని ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు. కాగా, ఈ ఘటన 14వ తేదీ గురువారం సాయంత్రం…