హాలీవుడ్ చిత్రం ‘ఓపెన్‍హైమర్’ ఆస్కార్ 2024 అవార్డులతో అదరగొట్టింది.ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ నటుడు సహా మొత్తంగా ఈ మూవీ ఏడు ఆస్కార్ అవార్డులు దక్కించుకుంది.మాస్టర్ మైండ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది జూలైలో థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ హిట్ అయింది. అణుబాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెన్‍హైమర్ జీవితం ఆధారంగా ఈ బయోపిక్ మూవీ తెరకెక్కింది.. ఇప్పుడు, ఈ ఓపెన్‍హైమర్ సినిమా తెలుగులో కూడా…