Callitxe Nzamwita: అమ్మాయి చూస్తే చాలు అనుకునే వాళ్ళు కొందరు.. అమ్మాయిల్ని ద్వేషించే వాళ్ళు కొందరు ఈ రెండు క్యాటగిరీ వ్యక్తుల్ని మనం చూసే ఉంటాము. కానీ అమ్మాయిల్ని చూసి భయపడే పురుషులు కూడా ఉంటారా? అంటే ఉంటారు. అవును మీరు విన్నది నిజమే.. ఓ వ్యక్తి ఆడవాళ్ళని చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతారు. ఆడవాళ్ళకి భయపడి దశాబ్ధాలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. వివరాలలోకి వెళ్తే.. రువాండాకు చెందిన కాలిటీస్ నిజాంవిత అనే వ్యక్తికి ఆడవాళ్లు అంటే…