స్మార్ట్ ఫోన్ వినియోగదారుల ప్రైవసీపై గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కాల్‌రికార్డింగ్ యాప్‌లను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ తెలిపింది. వీటిని మే 11 నుంచి అమల్లోకి తెస్తామని పేర్కొంది. కాల్ రికార్డింగ్‌కు ఫీచర్‌కు మొద�