మనకు ఎవరైనా నచ్చకుంటే వారిని వెంటనే దూరం పెడతాము.. ఇంకా వారిని పూర్తిగా దూరం పెట్టాలని వారికి ఫోన్ నంబర్స్ ను బ్లాక్ చేస్తాము..అన్ బ్లాక్ చేస్తుంటారు. అవతలి వారితో స్నేహం, ప్రేమ అనే అంశాల్లో రిలేషన్ కంటిన్యూ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉండిపోతారు. ఈ పరిస్థితి తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారి తీస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. మీకు హాని కలిగించిన.. బాధించిన బంధాల నుంచి బయటపడాలనే బలమైన నిర్ణయం తీసుకుంటేనే బ్లాక్ చేయాలనే…