Nail Health Signs: మీ గోర్లు ఏ రంగులో ఉన్నాయో చెప్పండి.. వాటిని బట్టి మీకు వచ్చిన లేదా.. వచ్చే రోగాలు చెప్పవచ్చని అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఎప్పుడైనా ఆలోచించరా.. గోర్ల రంగులను బట్టి రోగాలను నిర్థారించవచ్చని.. అలా వచ్చే రోగాలను ఈ టిప్స్ పాటించి నయం చేసుకోవచ్చని అంటున్నారు. మన శరీరంలో కాల్షియం పోషించే కీలక పాత్ర గురించి మీకు ఐడియా ఉందా.. ఈ కాల్షియం ఎముకల ఆరోగ్యానికి, కండరాల పనితీరులో కీ రోల్ పోషిస్తుందని…
Calcium Drinks: కాల్షియం ఎముకలు, దంతాలు, కండరాలు, నరాలు ఇంకా ఇతర శరీర అవయవాల అభివృద్ధి, నిర్మాణంలో సహాయపడుతుంది. అందుకే, ఎదిగే పిల్లలకు కాల్షియం కోసం పాలు తాగమని డాక్టర్లు ఎప్పుడూ సలహా ఇస్తుంటారు. శరీరంలో కాల్షియం లోపం రికెట్స్, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగా దీర్ఘకాలంలో ఎముకలు పగుళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి, కాల్షియం కోసం ప్రతిరోజూ సాధారణ పాలు తాగడం విసుగు చెందితే ఈ ఆరోగ్యకరమైన, రుచికరమైన పానీయాలు…