Israel–Hamas war: ఈజిప్టు రాజధాని కైరోలో ఈ రోజు (నవంబర్30) ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై నిర్వహించే చర్చలకు తమ ప్రతినిధులు హాజరవుతారని హమాస్ గ్రూప్ తెలిపింది.
ప్రపంచంలోని అతిపెద్ద నగరాల విషయానికి వస్తే ముందుగా ఆ నగరాల పరిమాణం ముఖ్యం. విస్తారమైన మహానగరాల నుండి జనసాంద్రత కలిగిన పట్టణ కేంద్రాల వరకు, ఈ నగరాలు లక్షలాది మందికి నివాసంగా ఉన్నాయి. అలాగే విస్తారమైన భూభాగాలను కలిగి ఉన్నాయి. ఇకపోతే విస్తీర్ణం వారీగా ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాల వివరాలు చూస్తే.. 1. టోక్యో (జపాన్): జపాన్ లోని టోక్యో నగరం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటి. మొత్తం 2,000…
Modi Egypt Visit : ప్రధాని ప్రస్తుతం ఈజిప్టు పర్యటనలో ఉన్నారు. ఆదివారం రాజధాని కైరోలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆ దేశాధ్యక్షుడు అడెల్ ఫతాహ్ అల్ సిసి ఈజిప్టు అవగాహన ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ తన 2 రోజుల పర్యటన కోసం ఈజిప్టు రాజధాని కైరోలో దిగిన తర్వాత ఈజిప్టు ప్రధాని మోస్తఫా మడ్‌బౌలీ విమానాశ్రయంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
Stadium Collapsed : ఈజిప్టు రాజధాని కైరోలో ఘోరం జరిగింది. బాస్కెట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా అభిమానులు నిలుచున్న స్టేడియం ఉన్నట్లుండి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 27 మంది గాయపడ్డారు.
మెల్‌బోర్న్‌లో 2018లో జరిగిన ప్రపంచకప్‌లో కాంస్య పతకం సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది 25 ఏళ్ల హైదరాబాద్ జిమ్నాస్ట్, చెందిన బుద్ధార్ అరుణారెడ్డి. అయితే తాజాగా సోమవారం ఈజిప్ట్‌లోని కైరాలో జరిగిన హరోస్ కప్ అంతర్జాతీయ కళాత్మక టోర్నమెంట్‌లో హైదరాబాద్ జిమ్నాస్ట్ బుద్ధార్ అరుణారెడ్డి రెండు పతకాలను కైవసం చేసుకొని మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఫ్లోర్, వాల్ట్ ఈవెంట్‌లో అత్యున్నత గౌరవాన్ని సాధించి అరుణరెడ్డి రెండు స్వర్ణపతకాలను సాధించింది. గత సంవత్సరం…