హైదరాబాద్‌లో రియల్ రంగానికి అనుకూల వాతావరణం ఉండడంతో అన్ని తరగతుల వారు నగరాన్ని స్వర్గధామంగా భావిస్తున్నారు. దీంతో ఈ మహా నగరం స్థిరాస్తుల విక్రయాల్లో దూసుకుపోతోంది.
Cibil Report: బ్యంకులు రుణాలు ఇస్తూ ఉంటాయి.. తిరిగి చెల్లించేవాళ్లు.. బ్యాంకులకు పంగనామాలు పెట్టేవారు కూడా లేకపోలేదు.. అయితే, క్రెడిట్ రీసెర్చ్ సంస్థ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక మహిళల గురించి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది.. గత ఐదేళ్లలో తమ సొంత వ్యాపారాలను నిర్మించుకునేందుకు రుణాలు కోరుతున్న మహిళల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని క్రెడిట్ రీసెర్చ్ సంస్థ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ సోమవారం ఒక నివేదికలో తెలిపింది. ఈ కాలంలో మహిళా రుణగ్రహీతల సంఖ్య 15 శాతం…