ఛత్రపతి సినిమాలో సూరీడూ అంటూ తన కొడుకును వెతికే గుడ్డి తల్లి పాత్ర తెలియని తెలుగువారుండరు. అలాంటి నటి హిట్ సినిమాలు, టీవీ షోలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న స్టార్ యాంకర్ అనితా చౌదరి ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్‌లోకి స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చారు! హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో “మగ్ స్టోరీస్ కేఫే అండ్ కిచెన్”ని ఓపెన్ చేశారు. ఈ కేఫేని యంగ్ హీరో నిఖిల్ లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్‌కి మ్యూజిక్ మాస్టర్ కల్యాణి మాలిక్, నటుడు…