పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం మోడీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం- విద్యాలక్ష్మీ పథకంతో పాటు పలు అంశాలకు ఆమోదం తెలిపింది. పేద విద్యార్థులు ఉన్నత విద్య కోసం సులభంగా రుణాలు పొందేందుకు విద్యాలక్ష్మీ పథకానికి కేబినేట్ ఆమోదముద్ర వేసింది.
దీపావళికి ముందే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు భారీ కానుకను అందించింది. తాజా నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ పెంపు)లో 3 శాతం పెంపును ప్రకటించింది.
దసరా ముగిసింది. వెలుగుల పండుగ దీపావళి రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించారు. డీఏ వాయిదా మరియు పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) అదనపు విడుదలకు కేంద్ర క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం జూలై 1, 2021 నుండి అమలులోకి వస్తుంది. డిఎ మరియు డిఆర్ పెంపు ప్రకటన దాదాపు 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 68.62 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని…