ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దతుతో స్పార్క్ అనే కొత్త ఓటిటి ప్లాట్ ఫామ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్పార్క్ ఓటిటిలో పలు ఆసక్తికరమైన విడుదల కావటానికి సిద్ధమవుతున్నాయి. వాటిలో ‘క్యాబ్ స్టోరీస్’ ఒకటి. కెవిఎన్ రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి, హాస్యన