Citroen C3 Aircross Dhoni Edition Price and Bookings: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘సిట్రోయెన్’కు భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వరుసగా కార్లను రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో సిట్రోయెన్ ఇండియా సీ3 ఎయిర్‌క్రాస్ ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. దీనిని ‘ధోనీ ఎడిషన్’ పేరుతో తీసుకొచ్చింది. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి గౌరవార్ధం ఈ ఎడిషన్‌ను విడుదల చేసింది. అయితే…