ఇప్పటి వరకు ట్విట్టర్‌లో కామెంట్, రీట్వీట్, లైక్, అప్‌లోడ్ బటన్ యాక్టివిటీస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 140 పదాలకు మించి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం కుదరదు. ట్వీట్ పెద్దదిగా ఉంటే కొనసాగింపుగా త్రెడ్ ట్వీట్‌ను వేస్తాము. అయితే, ఇప్పుడు ట్విట్టర్ డిస్‌లైక్ బటన్‌ను అందుబాటులోక