ట్విట్టర్‌లో కొత్త ఆప్షన్: త్వరలో డిస్‌లైక్ బటన్…కానీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకు ట్విట్టర్‌లో కామెంట్, రీట్వీట్, లైక్, అప్‌లోడ్ బటన్ యాక్టివిటీస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 140 పదాలకు మించి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం కుదరదు. ట్వీట్ పెద్దదిగా ఉంటే కొనసాగింపుగా త్రెడ్ ట్వీట్‌ను వేస్తాము. అయితే, ఇప్పుడు ట్విట్టర్ డిస్‌లైక్ బటన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నది. కేవలం లైక్ ఆప్షన్ మాత్రమే ఉండటం వలన ట్వీట్ నచ్చని వ్యక్తులు కామెంట్స్ రూపంలో మెసేజ్‌లు చేస్తుండటంతో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. అదే డిస్‌లైక్ బటన్‌ను అందుబాటులోకి తెస్తే నచ్చిన వ్యక్తులు సింపుల్‌గా డిస్‌లైక్ చేసి వదిలేసే అవకాశం ఉన్నది. అయితే, ప్రస్తుతం దీనిని ఐఓఎస్ వెర్షన్ లో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. అయితే, ఎవరైనా ట్వీట్‌ను డిస్‌లైక్ చేస్తే అది లైక్ మాదిరిగా అందరికి కనిపించదు. కేవలం ఎవరైతే ట్వీట్‌ను పోస్ట్ చేస్తారో వారికి మాత్రమే కనిపించే విధంగా దీనిని డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Read: మోహన్ లాల్ ‘బ్రో డాడీ’ లో మీనా!
Also Read
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Tags
- Button
- Dislike
- social media
తాజావార్తలు
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!